تطبيق Sri Shiridi Saibaba Satcharitra تنزيل APK النسخة المجانية Free Download للاندرويد في تطبيقات مراجع وكتب.
تحميل النسخة v4.0 المحدثة بتاريخ 2025-03-11 بحجم 1.7M، هذا التطبيق من تطوير Gorthis ومتوافق مع هواتف Android 5.0 والأحدث.
అందరికి నమస్కారం :-
శ్రీ షిరిడీ సాయి కృపతో మా తంద్రిగారైన స్వర్గీయులు గొర్తి సూర్యనారాయణ శర్మ గారు బాబా జీవిత సత్చరిత్రను పద్య రూపమున రచించిరి.
ఈ పద్యాలు బాబా భక్తులందరికి చెరాలని వారి కొరిక.
అందున ఈ పద్యాలను వారు సులభమైన పదాలతో అందరికీ అర్ధమైయ్యేలా రచించారు.
ఈ పద్యములతొ సాయి భక్తులు బాబా జివిత సచ్చరిత్ర పారాయణ మరియు భజనలు చెసి తరించాలని، శ్రీ షిరిడీ సాయి కృపతో మా తండ్రిగారు రచించిన ఈ సత్చరిత్రను భక్తులకు ఈ ద్వారా ద్వారా ద్వారా ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ :-
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే :-
|| సీ.
|| రచయిత ఎవ్వడు؟ రచయించుటెయ్యది؟
రచన ఏది؟ తలల రాత రచన
నలువచేయగలేద؟ విలువకట్ట తరమె :-
కావ్యరచనజేయు కవులమనసు :-
సాయిదీవెనలంది సంతోషమున నేను :-
పద్యరచన చేయనుద్యమించి :-
సీసపద్య రచన రసవత్తవరంబుగా :-
సాగుచుండ మనస్సు శాంతి బొంది :-
|| తే.గీ.
|| సాయి జీవిత చరిత మాసాంతముగను
రాగరంజిత మగునట్లనుగ్రహించి :-
సూర్యనారాయణు వినతి కరుణ గనవె :-
సకల సద్గుణధామ శ్రీ సాయిరామ || ౧ ||
تحميل APK النسخة 4.0 المجانية Free Download من المطور Gorthis
يمكنك تحميل Sri Shiridi Saibaba Satcharitra APK 4.0 لـ Android مجاناً Free Download الآن عبر متجر الأندرويد العربي.
إذا وجدت أن التطبيق غير مناسب لك فإليك بعض التطبيقات البديلة أو المشابهة لSri Shiridi Saibaba Satcharitra:
- Quiz on Sri Ramayana الحجم: 5.6M
- Sri Hari Vayu Stuthi Reference الحجم: 6.9M
- Sri Lalita Sahastra Name الحجم: 1.1M
- Acharyasri Rajesh الحجم: 7.2M
- Great Master Sri Ramakrishna الحجم: 5.8M
- Sri Ramakrishna App الحجم: 5.3M
الكلمات الدلالية والوسوم للبحث والحصول على Sri Shiridi Saibaba Satcharitra
sri shirdi sai baba temple sri shirdi sai baba temple of austin sri shirdi sai baba temple monroeville sri shirdi saibaba mahathyam sri shirdi sai baba temple northborough sri shirdi sai temple
sri shirdi sai baba live darshan sri shirdi sai mandir sri shirdi sai chalisa in telugu .